జీవిత కాలమంత కీర్తించెదన్  Lyrics 
ప|| జీవిత కాలమంత కీర్తించెదన్ 
ఉత్సాహించుచు అనుదినం స్తుతించెదను
హోసన్నా జయం మనదే (4)
జయం మనదే మనదే ఎల్లప్పుడు (2)
1 యెరికో యైన ఎర్ర సంద్రమైన 
మరణమైన చేదు మారా యైన
విశ్వాసముతో సాగి ముందుకెళ్ళెదం
 స్తుతిపాడుచు విజయం ప్రకటించెదం ||2||  Il జీవిత II
2 కరువులైన కష్ట కాలమైన
కొరతలైన పలు కలతలైన
 
ప్రతి అవసరము సమకూర్చబడును 
నాట్యమాడుచు విజయం ప్రకటించెదం ||2|| Il జీవిత II


0 కామెంట్‌లు